నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (16:26 IST)
కరీనా కపూర్ తనతో మాట్లానట్టే బంటీని ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాడు. బంటీ వచ్చాడు.. ఏంటని అడిగితే ఇలా చెప్పాడు. బంటీ ఓరేయ్.. అని గట్టిగా అరిచాడు. ఏం జరిగిందో చూద్దాం..
 
రామ్‌కుమార్: ఓరే బంటీ ఇలా రారా..
బంటీ: ఆ వస్తున్నానుండరా..
రామ్‌కుమార్: త్వరగా రారా నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి..
బంటీ: వచ్చేలోపు అంత అవసరమా.. ఏంటో చెప్పూ..
రామ్‌కుమార్: నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా..
బంటీ: అవునా! ఎప్పుడు.. ఏం మాట్లాడింది..
రామ్‌కుమార్: రాంగ్ నెంబర్ అని పెట్టేసిందిరా..
బంటీ: ఇది చెప్పడానికా అంతగా పిలిచావు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments