మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. ఎందుకు?

బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. అమ్మ: ఎందుకు నాన్న..? బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ.. అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..? బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్

బుధవారం, 3 అక్టోబరు 2018 (14:19 IST)
బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి..
అమ్మ: ఎందుకు నాన్న..?
బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ..
అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..?
బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్ముతున్నాడే.. అతనే మమ్మీ..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం RX 100 హీరోకు కోపమొచ్చింది.. మేం ఆర్టిస్టులమే.. టెర్రిస్టులం కాదు..