Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చీరలకు ఫాల్స్.. బ్లౌజ్‌లకు హూక్స్... భర్తతో ఎప్పుడు కుట్టించాలంటే?

"యాక్సిడెంట్‌లో మా ఆయన కాలికి దెబ్బలు తగిలాయ్.. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు.. ఇంటికొచ్చిన సుజాతతో బాధగా చెప్పింది రాధ. అవునా.. అయితే నీ చీరలకు ఫాల్స్, బ్లౌజ్‌లకు హూక్స్ కుట్

చీరలకు ఫాల్స్.. బ్లౌజ్‌లకు హూక్స్... భర్తతో ఎప్పుడు కుట్టించాలంటే?
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (17:37 IST)
"యాక్సిడెంట్‌లో మా ఆయన కాలికి దెబ్బలు తగిలాయ్.. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు.. ఇంటికొచ్చిన సుజాతతో బాధగా చెప్పింది రాధ. 
 
అవునా.. అయితే నీ చీరలకు ఫాల్స్, బ్లౌజ్‌లకు హూక్స్ కుట్టడం అలవాటు చెయ్యవే.. టైలర్ ఖర్చైనా తగ్గుద్ది.. టక్కున చెప్పింది సుజాత

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకా చోప్రాకు దీర్ఘకాలిక వ్యాధి.. అందేంటంటే?