పైకి రావాలి.. పైకి రావాలి అని ప్రోత్సహించే ఒకే వ్యక్తి ఎవరు..?

''మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి... పైకి రావాలి అంటూ ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా...?"అడిగాడు సుందరం "బస్సు కండక్టర్..!" టక్కున చెప్పాడు రాజు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:16 IST)
''మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి... పైకి రావాలి అంటూ ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా...?"అడిగాడు సుందరం 
 
"బస్సు కండక్టర్..!" టక్కున చెప్పాడు రాజు.
 
"అలాగే మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా నవ్వండి నవ్వండి అంటూ మన నవ్వు కోసం తాపత్రయ పడి ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి కూడా ఫ్రోటోగ్రాఫరేరా..!" అన్నాడు మళ్లీ సుందరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chennai : చెన్నైలో 17 సంవత్సరాలకు తర్వాత డబుల్ డెక్కర్ బస్సులు

యూట్యూబర్ అన్వేష్‌పై ఫైర్ అయిన విదేశీ మహిళ - అతడిని భారత్‌కు పట్టుకొస్తా

బిచ్చగాడు కాదు.. లక్షాధీశుడు... యాచకుడి మృతదేహం వద్ద రూ.లక్షల్లో నగదు

కృష్ణా జిల్లాలో కలకలం.. కొడాలి నానిపై కేసు పెట్టిన టీడీపీ నేత కిడ్నాప్

ONGC: కోనసీమ జిల్లా... ఓఎన్‌జీసీ బావిలో తగ్గని మంటలు.. నాలుగో రోజు కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

తర్వాతి కథనం
Show comments