Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్ర మూర్ఖత్వమో లేక పట్టుదలో : యాత్ర టీజర్

ప్రజానేత, దివంగత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్ తాజాగా విడుదలైంది.

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (13:36 IST)
ప్రజానేత, దివంగత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్ తాజాగా విడుదలైంది.
 
జూలై 8వన తేదీ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. పంచకట్టులో అచ్చం వైఎస్ఆర్ లాగే మలయూళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేస్తున్న అభివాదం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ చిత్రాని "ఆనందోబ్రహ్మ" ఫేమ్‌ మహి వి. రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైనమెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ఈ టీజర్‌లోని డైలాగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. "తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ గడపదాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వారితో కలిసి నడవాలని ఉంది.. వారి గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడితే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర మూర్ఖత్వమో లేక పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది"అంటూ సాగే టీజర్ అభిమానుల్లో మూవీపై అంచనాలు పెంచేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments