Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా అందాన్ని ఆ ముఖం చెడగొట్టింది.. యాక్ థూ...(video)

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (09:40 IST)
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో బుధవారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కూడా గ్యాలెరీలో కూర్చొన్నారు. అపుడు వైకాపా ఎమ్మెల్యేలు బాలయ్యతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. 
 
ఇలాంటి వారిలో ఒకనాటి హీరోయిన్, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా కూడా ఉన్నారు. ఈ సెల్ఫీ ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది. ఇక ఇదే ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
 
'వావ్... రోజాగారు ఓ హీరోలా కనిపిస్తున్నారు. ఎవరో పక్కన ఉన్నారుగానీ, నాకు తెలియదు. చూసేందుకు యాక్... అనేలా కనిపిస్తున్నాడు. రోజా అందాన్ని తన ముఖంతో ఆయన చెడగొడుతున్నారు. రోజా దిష్టిబొమ్మేమో' అని అన్నారు. 
 
ఆపై "అందంగా ఉన్న రోజా పక్కన ఈ చిత్రంలో ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పగరా?" అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వర్మ చేసిన ట్వీట్లపై తెదేపా శ్రేణులతో పాటు.. బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments