Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం.. చైత‌న్య..‌. అందుకే అలా మాట్లాడాడా?

అక్కినేని నాగ‌చైత‌న్య‌.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగార్జున పెద్ద కొడుకు. ఓ వైపు అన్న‌పూర్ణ స్టూడియోస్... మ‌రో వైపు రామానాయుడు స్టూడియోస్. ఓ తాత లెజెండ‌రీ హీరో, మ‌రో తాత లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్. నాన్న నాగార్జున‌ స్టార్ హీరో. మేన‌మామ వెంకీ స్

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (14:34 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య‌.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగార్జున పెద్ద కొడుకు. ఓ వైపు అన్న‌పూర్ణ స్టూడియోస్... మ‌రో వైపు రామానాయుడు స్టూడియోస్. ఓ తాత లెజెండ‌రీ హీరో, మ‌రో తాత లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్. నాన్న నాగార్జున‌ స్టార్ హీరో. మేన‌మామ వెంకీ స్టార్ హీరో. అన్నీ వున్నా... అమ్మ చెన్నైలో ఉంటే.. నాన్న హైద‌రాబాద్‌లో ఉంటారు. అందుచేత నాగ చైత‌న్య పెళ్లికి ముందు వ‌ర‌కు ఒంటిరిగానే ఉండేవాడు. ఇంట్లో త‌న ప‌ని త‌నే చేసుకునేవాడు. వంట కూడా త‌నే చేసుకునేవాడు.
 
అన్నీ ఉన్నా ఏదో వెలితి. అందుక‌నే అనుకుంట‌.. శైల‌జారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చైత‌న్య మాట్లాడుతూ... అక్కినేని అభిమానులు మా ప్రతి సినిమా ఫంక్షన్‌కి వచ్చి ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు.. మీరే నాకు అన్నీ.. ప్రతి సినిమా మీ అందరికి నచ్చేలా తీస్తాను.. శైలజా రెడ్డి అల్లుడుతో ఒక మంచి సినిమా మనకు మారుతి ఇచ్చారు. సినిమాలో నన్ను చాల కొత్తగా చూపించారు. సెప్టెంబర్ 13న రాబోతున్నాము. ఈ సినిమా మీ అందరికి నచ్చితే పండగ చేసుకుంటాను అన్నారు. అభిమానుల‌నుద్దేశించి మీరే నాకు అన్నీ.. అన‌డంతో చైత‌న్య మ‌రోసారి అభిమానుల‌తో పాటు అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments