బొద్దుగా, లావుగా వుంటే.. మీకేంటి ప్రాబ్లమ్

పొట్టిగా, లావుగా ఉందని విమర్శించే వారిపై మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ స్పందించింది. హీరోయిన్ అంటే సన్నజాజిలా.. ఒంపు సొంపులతో వుండాలని రూల్‌ను బ్రేక్ చేసిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్.. పొట్టిగా,

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:30 IST)
పొట్టిగా, లావుగా ఉందని విమర్శించే వారిపై మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ స్పందించింది. హీరోయిన్ అంటే సన్నజాజిలా.. ఒంపు సొంపులతో వుండాలని రూల్‌ను బ్రేక్ చేసిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్.. పొట్టిగా, బొద్దుగా వున్నానని తాను బాధపడనని చెప్పింది. ఆత్మ విశ్వాసం గల అమ్మాయినని, తానేంటో, తన లైఫ్ ఏంటో తనకు క్లారిటీ వుందని స్పష్టం చేసింది. 
 
తనను విమర్శించే వాళ్లను చూస్తే తనకు నవ్వొస్తుందని.. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎద్దేవా చేసింది. పని వున్న వారెవరూ పనిగట్టుకుని ఎదుటివారి జీవితాల్లోకి తొంగిచూడరని కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. అంతేకాదు లావు, సన్నబడటం లాంటివి తనకు సంబంధించి చాలా చిన్న విషయాలని పాత్ర డిమాండ్ చేస్తే.. నెల రోజుల్లో సన్నబడతానని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments