Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (20:35 IST)
vishnu, rajani, mohabbabu
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే..ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `అన్నాత్తె` సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే  హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంట‌కి వెళ్లారు. అక్క‌డే రెండు రోజుల‌పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. 
 
అక్క‌డి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో ర‌జినీకాంత్‌, మోహ‌న్‌బాబు, విష్ణు మంచు క‌లిసి దిగిన ఫోటోల‌ను ఒరిజిన‌ల్‌గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌.\ అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు విష్ణు మంచు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు నేచుర‌ల్ బేక్‌గ్రౌండ్ లేక‌పోవ‌డంతో కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments