Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సిద్ధంగా ఉన్నా.. వాడుకునేవారే కనిపించడం లేదు!

వెండితెరపైనేకాకుండా నిజ జీవితంలోనూ అందాలను ఆరబోయడంలో బాలీవుడ్ హీరోయిన్లకు మించినవారు మరొకరు ఉండరని చెప్పొచ్చు. ముఖ్యంగా వెండితెరపై బాలీవుడ్ తారల స్కిన్ షోకు హద్దేవుండదు.

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:33 IST)
వెండితెరపైనేకాకుండా నిజ జీవితంలోనూ అందాలను ఆరబోయడంలో బాలీవుడ్ హీరోయిన్లకు మించినవారు మరొకరు ఉండరని చెప్పొచ్చు. ముఖ్యంగా వెండితెరపై బాలీవుడ్ తారల స్కిన్ షోకు హద్దేవుండదు. ఆ తర్వాత కథ డిమాండ్ చేయడం వల్లే అలా అందాలను ఆరబోయాల్సి వచ్చింటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి మిన్నకుండిపోతారు. ఇలాంటివారిలో నర్గిస్ నక్రి ఒకరు.
 
ఈమె వెండితెరకు 2011 సంవత్సరంలో వచ్చిన రాక్‌స్టార్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు ఆఫర్లు వెల్లువలా వస్తాయని భావించింది. కానీ, పరిస్థితి భిన్నంగా మారింది. ఒకటి రెండు ఆఫర్లు మినహా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వచ్చిన "జాంబో" చిత్రం తర్వాత ఈ అమ్మడు వెండితెరకు దాదాపుగా దూరమైంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం మహా యాక్టివ్. పైగా, హాట్ హాట్ ఫోటోలతో ప్రతి ఒక్కరినీ తనవైపుకు తిప్పుకుంటుంది. 
 
ఇటీవలే ఈ అమ్మడు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీన్స్ షార్ట్, పింక్ కలర్ నెక్ వేసుకొని పైన ఫార్మల్ షర్ట్‌తో కనిపించీ కనిపించకుండా ఉన్న క్లివేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటోను యువత షేర్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. ప్రస్తుతం నర్గిస్ చేతిలో 'ఆమవాస్', 'తొర్భాజ్', '5 వెడ్డింగ్' తదితర చిత్రాలు ఉన్నాయి. తన దగ్గర యాక్టింగ్ టాలెంట్‌కు కొదవలేదని.. గ్లామర్ షోలకు కూడా సిద్ధం అంటున్న ఈ హీరోయిన్.. తన నటనను రాబట్టుకునే దర్శక నిర్మాతలు కనిపించడంలేదని అంటోన్నది. సరైన దర్శకుడు దొరికితే.. తన టాలెంట్ బయటకు వస్తుందని ఈమె చెబుతోంది. మరి నర్గీస్ టాలెంట్‌ను వాడుకునే దర్శకుడు ఉన్నాడో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments