Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివంగత స్టార్ కమెడియన్ వివేక్ కుమార్తెకు డుం డుం డుం

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (17:11 IST)
Vivek Daughter
కోలీవుడ్ స్టార్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ 2021లో గుండెపోటు మరణించారు. కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన వివేక్ తనదైన శైలిలో హాస్యం పండించారు. వందలాది సినిమాల్లో నటించిన వివేక్ తిరిగి రాని లోకాలు వెళ్లిపోయారు. 
 
తాజాగా వివేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. వివేక్ కూతురు తేజస్వీనికి భరత్ అనే వ్యక్తితో నిన్న అనగా గురువారం మార్చి 28న వివాహం జరిగింది. అయితే ఈ వివాహ వేడుకలు అనేవి చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్‌లోని వివేక్ ఇంట జరిగింది. 
 
సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్‌గా నిర్వహించారు. ప్రస్తుతం తేజస్విని పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments