Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు ప్రియ హాట్ ఫొటో, అదిరిపోయే కామెంట్‌

Webdunia
మంగళవారం, 11 మే 2021 (17:47 IST)
Vishnu priya
బుల్లితెర యాంక‌ర్లు డ్రెస్ విధానంలో చూసేవారిని రెచ్చ‌గొట్టేధోర‌ణిలో వుంటాయి. అయితే అది వారి వృత్తి అట‌. ఇంత‌కుముందు ప‌లు యాంక‌ర్లు అన‌సూయ‌, రేష్మిక వీటిపై కామెంట్లు తెలిసిన సంగ‌తే. కుర‌చ దుస్తుల‌తో యువ‌త‌ను క‌ళ్ళార్ప‌కుండా చూసేలా చేసేవారు. ఇప్పుడు యాంక‌ర్ విష్ణు ప్రియ బుల్లితెరపై పలు షోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవ‌ల హాట్ పొటోలు పెట్టి సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌ను సంపాదించుకుంది. అందులో అంద‌రూ వున్నారు. ఈరోజు పెట్టిన హాట్ ఫొటోకు కొంద‌రు ఫిదా అయితే, ఇంకొంద‌రు ఏమిటి అక్కా ఇలాంటి పెడ‌తున్నావంటూ కామెంట్ చేశారు. మ‌రి ఆమె ఏమందో తెలుసా!
 
విష్ణు ప్రియ తన సామాజిక మాధ్యమాల్లో ఈ హాట్ పిక్స్ ను షేర్ చేయగా థాంక్ గాండ్ బ్యూటిఫుల్ ఏంజెల్ అని ఒక‌రు స్పందిస్తే, మ‌ళ్ళీ వ‌చ్చింది పాప ర‌చ్చ‌రంబోల చేయ‌డానికి అని చ‌ర‌న్ అనే అభిమాని పోస్ట్ చేశాడు. హాటెస్ట్ యు ఆర్ ది బెస్ట్ అని గ్రీష్మ కామెంట్ చేసింది. మీ బాడీ స్పూర్తినిచ్చేదిగా వుంది. వ‌ర్క‌వుట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోందంటూ చిలిపి కామెంట్ చేసింది ప్రియ అనే అభిమాని. ఇక దియా అనే అభిమాని మాత్రం `అక్క మా ముఖాలు చూపించలేకపోతున్నాము. చూడు మీ ప్రియా ఎలాంటి పిక్స్ పెడుతుందో అని అడుగుతున్నారు న‌న్ను కొంత‌మంది. కాస్త పద్దతిగా దిగి ఫోటోలు షేర్ చెయ్ అక్కా" అంటూ రిక్వెస్ట్ చేసింది.
 
Vishnu priya
దాంతో విష్ణుప్రియ ఏమందంటే, "రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు. చూసే విధానాన్ని బట్టి అంతా ఉంటుంది. నా ప్రొఫెషన్ లో రకరకాల దుస్తులు ధరించి కన్పించాల్సి ఉంటుంది. ఇది అర్థం అయితే బాగుంటుంది. లేదంటే ఈ విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని భగవంతుడు నీకు ఇవ్వాలి' అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. మ‌రి యాంక‌ర్‌గా చేయాలంటే కౌంట‌ర్లుగా వేయాలి త‌ప్ప‌దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments