Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (16:46 IST)
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి ధన్సికను విశాల్‌ను వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్షికల మధ్య ప్రేమ కొనసాగుతుందని, వీరిద్దరి బంధానికి ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. 
 
దీంతో వీరిద్దరూ త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని తమిళ మీడియాలో జోరుగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై అటు విశాల్ కానీ, ఇటు సాయి ధన్సిక కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్పందించనూ లేదు. 
 
కాగా, ఇటీవల విశాల్ మాట్లడుతూ, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయితే తాను వివాహం చేసుకుంటానని ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయన చెప్పినట్టుగానే నడిగర్ సంఘం భవన నిర్మాణం ఆగస్టులో పూర్తికానుంది. ఆ తర్వాత ఆయన పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇకపోతే, సాయి ధన్సిక విషయానికి వస్తే, పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈ యువతి... తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ అనే చిత్రాల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments