Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమంత్ ఆవిష్క‌రించిన 'విరించి' ట్రైలర్

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (18:57 IST)
Viranchi trailer sumanth
కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్కంద మిత్ర హీరోగా సత్య కె దర్శకత్వంలో తెరకెక్కిన ఇండిపెండెంట్ ఫిలిం 'విరించి`. ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. సత్య.కే, దామిని, స్కంధమిత్ర కథను అందించగా షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఇండిపెండెంట్ ఫిలిం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. బాజీ కీస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అరవింద్ సుదర్శన్ ఫోటోగ్రఫీ ని అందించాడు. ఈ ఇండిపెండెంట్ చిత్రం యొక్క ట్రైలర్ ను అక్కినేని హీరో సుమంత్ రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చాల బాగుంది. దర్శకుడు సత్య ప్రతిభ ఈ ట్రైలర్ తో తెలిసిపోతుంది.. టైటిల్ చాలా వెరైటీగా ఉంది. హీరో స్కంద మిత్ర అద్భుతంగా నటించాడు.  ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి.. అందరు ఈ సినిమాని షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో చూసి ఆనందించండి అన్నారు. 
 
నటీనటులు : 
స్కంధ మిత్ర, ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియ, అప్పాజీ అంబరీష  దర్భా, అల్లా మహమ్మద్ ఓతుర్
సాంకేతిక నిపుణులు : 
స్టోరీ: సత్య.కే, దామిని, స్కంధమిత్ర
సంగీతం : బాజీ కీస్ 
ఫోటోగ్రఫీ : అరవింద్ సుదర్శన్ 
డైరెక్టర్ : సత్య .కే 
ప్రొడ్యూస్డ్ బై: కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ 
రిలీజ్డ్ ఇన్: షేడ్ స్టూడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments