Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ తరహాలో విక్రమ్‌లోనూ విలన్‌‌గా విజయ్ సేతుపతి?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (13:56 IST)
తమిళనాట ఎన్నికల కోలాహలం ముగిసింది. ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా... కమల్ తన సినిమాలపై దృష్టి సారించబోతున్నాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న 'విక్రమ్' సినిమాను జూన నుంచి పట్టాలెక్కించబోతున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇప్పటికే విలన్ గా మలయాళ నటుడు పహాద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు మరో ముఖ్య పాత్రకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారట. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విజయ్ సేతుపతి స్పష్టం చేశాడు కూడా. సంక్రాంతికి వచ్చిన లోకేష్‌ కనకరాజ్ 'మాస్టర్'లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

నటనలో ఒకరికి ఒకరు దీటుగా నిలిచే కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ ఒకే సినిమాలో కనిపించనుండటంతో 'విక్రమ్'పై ఫిల్మ్ సర్కిల్స్‌లో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments