Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సీనియర్ హీరోయిన్‌'పై కన్నేసిన 'డియర్ కామ్రేడ్'

Vijay Devarakonda
Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (17:18 IST)
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచలనం సృష్టించాడు. 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ తర్వాత టాక్సీవాలాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆలరించలేక పోయాడు. ఇపుడు డియర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఈ యేడాది ఆఖరు నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 
అయితే 'నోటా' సినిమాతో త‌మిళ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌ుక‌రించిన విజ‌య్ ఇప్పుడు కోలీవుడ్‌లో మ‌రో సినిమా చేసేందుకు స‌న్నద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ట‌. 
 
ఇందులో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు వినిపిస్తుండ‌గా, హీరోయిన్‌గా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. ఒక‌వేళ ఈ వార్తే క‌నుక నిజ‌మైతే అతి త‌క్కువ టైంలో న‌య‌న‌తార‌తో జ‌త‌క‌ట్టే ఛాన్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి రావ‌డం గొప్ప విశేష‌మే మ‌రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments