చప్పట్లను కూడా అలా వాడుకున్న నయన్ విఘ్నేష్

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (11:09 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణికిపోతోన్న తరుణంలో దక్షిణాది హీరోయిన్ నయనతార మాత్రం తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో రొమాన్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
జనతా కర్ఫ్యూను పాటించిన అనంతరం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వైద్యులను కొనియాడేలా చప్పట్లు కొడుతూ సెల్యూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏ మాత్రం ఛాన్స్‌ దొరికినా తమలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను చూపించే నయన్‌, విఘ్నేష్‌‌లు ఈ సందర్భాన్ని కూడా అందుకే వాడుకున్నారు. 
 
నయన్‌ చేయి ఒకటి, విఘ్నేష్‌ చేయి ఒకటి కలిపి చప్పట్లు కొడుతున్నట్టుగా ఉన్న ఫోటోను తన పేజ్‌లో పోస్ట్ చేసిన విఘ్నేష్, వీరుల కోసం చప్పట్లు కొడుతున్నాం. కరోనాతో పోరాటంలో అంతా క్రమశిక్షణ పాటించండి.. అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ సినిమా పోస్ట్‌కు ఎలాంటి రెస్సాన్స్‌ వస్తుందో విఘ్నేష్ ముందుగానే ఊహించినట్టున్నాడు, అందుకే కామెంట్లు కనిపించకుండా ఆపేశాడు విఘ్నేష్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments