ఇటుక గట్టిదా?.. కోడిగుడ్డు గట్టిదా? ఈ వీడియో చూడండి!

Webdunia
సోమవారం, 22 జులై 2019 (14:39 IST)
ప్రస్తుతం పలు రకాల సోషల్ మీడియాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్ టాక్, హెలో, షేర్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అందుబాటులో ఉన్న సోషల్ మీడియా యాప్‌లు ఉన్నాయి. వీటి పుణ్యమాని అనేకమంది తమలో ఉన్న ప్రతిభను బయటకు తీస్తున్నారు. తమలోని టాలెంట్‌కు సంబంధించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా బాలీవుడ్ నటుడు ఒకరు ఇటుక గట్టిదా? కోడిగుడ్డు గట్టిదా? అంటూ ప్రశ్నించాడు. పైగా, ఇటుక కంటే గుడ్డే గట్టిదని నిరూపించాడు. తన చేతి గుప్పెట కోడిగుడ్డును పెట్టుకుని ఇటుకలను పగులగొట్టి ఔరా అనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఆ నటుడు పేరు విద్యుత్ జమ్వాల్. అతను చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియోను చూసిన వారంతా గుడ్డుబలం తెలుసుకుని తెగ ఆశ్చర్యపోతున్నారు. తన చేతి గుప్పెట్లో ఒక గుడ్డు ఉంచుకుని ఇటుకను పగులగొట్టాడు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఫీట్‌లో ఇటుక పగిలినా గుడ్డు మాత్రం నిక్షేపంగా ఉండటం గమనార్హం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Headed to the 5th Jackie Chan international film week-My DEDICATION to Jackie chan and his fanatics. . . . @jackiechan .. .. .. @andy_long_nguyen @nathanbarris @ericjacobus @martialclubofficial @briandemonwolf @lorenzhideyoshi @felix.fukuyoshi @thesilentflute__ @vladrimburg @emmanuelmanzanares @thepahadidhami @sunil_pala__1 ...... ...#itrainlikevidyutjammwal #kalaripayattu #vidyutjamwalions

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మస్కట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి.. కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు

పవన్ కళ్యాణ్ తిరుమల భక్తులను అలా కాపాడారు: జనసేన పొలిటికల్ మిస్సైల్

కిడ్నీ మార్పిడి- ఆపరేషన్ సమయంలో స్పృహ కోల్పోయి మహిళ మృతి

రూ.3 కోట్ల విలువైన డ్రోన్లు, ఐఫోన్లు, ఐవాచ్‌లు.. హైదరాబాదులో అలా పట్టుకున్నారు..

కాళ్లపై కారం కొట్టి బంగారు మంగళసూత్రాన్ని లాక్కున్న దుండగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments