Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా గాంధీగా కనిపించనున్న బాలీవుడ్ నటి

భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ లేదా వెబ్ సిరీస్‌గా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా నటి విద్యాబాలన్ నటించనుంది.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (12:26 IST)
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ లేదా వెబ్ సిరీస్‌గా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా నటి విద్యాబాలన్ నటించనుంది. 'ఇందిర: ఇండియాస్ ప‌వ‌ర్‌ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌' పేరుతో ప్ర‌ముఖ ర‌చ‌యిత సాగ‌రికా ఘోష్ రాసిన న‌వ‌లను వెబ్‌సిరీస్‌గా గానీ, సినిమాగా గానీ తెర‌కెక్కించ‌నున్నారు. 
 
అయితే ఏ రూపంలో రాబోతుంద‌నే విష‌యం మీద ఇంకా స్ప‌ష్ట‌త లేదు. త‌న పుస్త‌కం హ‌క్కుల‌ను రాయ్ క‌పూర్ ప్రొడ‌క్ష‌న్స్ కొనుగోలు చేసిన‌ట్లు సాగ‌రికా ఘోష్ సోష‌ల్ మీడియాలో తెలిపారు. అలాగే విద్యాబాలన్ కూడా తాను ఇందిర పాత్ర‌లో న‌టించ‌బోతుండ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments