Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్ప‌ిట‌ల్‌లో చేరిన వెంకీ... అస‌లు ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (12:58 IST)
సంక్రాంతి అల్లుడుగా ఎఫ్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ హాస్పటల్‌లో చేరారు. అవును.. ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... తీవ్ర వెన్నునొప్పి కారణంతో విశాఖపట్నంలోని నేచురల్ క్యూర్ హాస్ప‌ట‌ల్లో చికిత్స తీసుకుంటున్నారు. వెంకీ గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారు. అక్కడే మరికొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి హైదరాబాద్ రానున్నార‌ని తెలిసింది. 
 
వెంకీ మామ సినిమా చేసేందుకు వెంకీ ఓకే చెప్పారు. మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి న‌టించే ఈ సినిమాకి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని నిర్మిస్తుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌రి... ఎఫ్ 2తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వెంకీ - వెంకీ మామ సినిమాతో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments