విశాఖలో ఓ సీనియర్ నాయకుడి రాసలీలల వీడియోలు సంచలనం రేపుతున్నాయి. అభంశుభం తెలియని ఓ 17 ఏళ్ల బాలికతో ఆ నాయకుడి రాసలీల వ్యవహారం హవ్వ అనిపిస్తున్నాయి. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటం ముందే ఓ బాలికతో సరస సల్లాపాల్లో మునిగితేలాడు ఆ వృద్ధ నాయకుడు.
విశాఖలో ప్రముఖ పార్టీ నాయకుడి రాసలీల వీడియో ఎక్స్ బయటపడింది. 80 ఏళ్ల వయసులో 17 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెతో రాసలీలల్లో మునిగితేలడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఎంతోమందిని ఆయన తన ఆఫీసులోనే బెడ్‌రూమ్‌గా మార్చుకున్నారని అక్కడంతా టాక్.. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.