Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్ డే‌కి న్యూ స్టైలిష్ లుక్‌లో అదరకొడుతున్న విక్టరీ వెంకటేష్

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:50 IST)
ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి 'విక్టరీ'నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13. ప్రస్తుతం 'నారప్ప'గా పవర్‌ఫుల్, ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గంటలకు విడుదల చేయనున్నారు.
 
'నారప్ప' తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి 'F3' చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పుట్టినరోజుకు వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గెడ్డంతో స్టైలిష్‌గా వెంకీ అదరకొడుతున్నారు.
 
ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిన ఈ స్టిల్స్ కాజువల్‌గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్లో రాబోయే ఫిల్మ్‌లో ఖచ్చితంగా ఈ స్టైలిష్ లుక్‌తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ అది ఏ చిత్రంలో ఉంటుందో వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments