Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్టరీ వెంకటేష్ సరసన శ్రియా.. (Video)

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (13:57 IST)
విక్టరీ వెంకటేష్ సరసన ముచ్చటగా మూడోసారి నటించేందుకు శ్రియ శరణ్ సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల చిత్రాలు వచ్చాయి. వీటిలో గోపాలగోపాల చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ జంట ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌త‌క‌ట్టేందుకు సిద్ధమ‌య్యారు. 
 
ప్ర‌స్తుతం వెంక‌టేష్‌.. 'వెంకీమామ' చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన "అసురన్" సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ఓంకార్ దర్శకత్వం వహించనున్నారు. 
 
ఇందులో క‌థానాయిక‌గా శ్రియ‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న రూమ‌ర్‌లో నిజమెంత ఉంద‌నేది చూడాలి మ‌రి. అసుర‌న్ చిత్రం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన సంగ‌తి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments