Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (13:17 IST)
హీరో వెంకటేశ్ - దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాలు సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. తాజాగా ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. దీనికి సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఓ పోస్టరు ద్వారా అధికారికంగా ప్రకటించింది. 
 
క్రైమ్ కామెడీ డ్రామా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ భార్య ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి కెమెరా. 
 
అయిలే ఇప్పటికే రామ్ చరణ్ - శంకర్ కలయికలో నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం మార్చి 10వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెల్సిదే. వచ్చే యేడాది ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments