Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్‌గా నటించనున్న "ఫిదా" హీరో

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (15:32 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్. హీరోగా ఈయన కెరీర్ సాఫీగా సాగిపోతోంది. అయితే, తొలిసారి ప్రతినాయకుని పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని హీరోగారే స్వయంగా బహిర్గతం చేయడం గమనార్హం. 
 
హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఓ రీమేక్ సినిమాలో తను విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తానని వెల్లడించారు. 2014లో వచ్చింది "జిగిర్తాండ" చిత్రంలో తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో సిద్దార్థ్ హీరోగా నటిస్తే, నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా బాబిసింహా నటించాడు. ఇప్పుడీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే వరుణ్ తేజ్ పోషించబోతున్నాడు. 
 
ప్రస్తుతానికైతే వరుణ్‌కు చిన్నపాటి నెరేషన్ ఇచ్చిన దర్శకుడు... త్వరలోనే పూర్తి స్క్రీన్ ప్లేతో రాబోతున్నాడు. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఈ స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు కోరినట్టు సమాచారం. పూర్తిగా తమిళ్ ఫ్లేవర్‌తో ఉన్న ఈ సినిమాను నేటివిటీకి తగ్గట్టు మార్చాలని సూచించాడు. రీమేక్స్‌ను నేటివిటీకి, హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు ఎంత అద్భుతంగా మార్చగలడో "గబ్బర్ సింగ్" సినిమాతో హరీష్ శంకర్ నిరూపించుకున్నాడు కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments