Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ శాటిలైట్ అమ్మకం... త్వరలో బుల్లితెరపై వకీల్ సాబ్

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (14:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలో రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ వల్ల సరికొత్త రికార్డులను క్రియేట్ చేయలేకపోయంది. దీంతో ఈ చిత్రం విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇపుడు ఈ సినిమా టీవీలో ప్రసారం కానుంది. 
 
'వకీల్ సాబ్' శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనుగోలు చేయగా అతి త్వరలో ఈ సినిమాను టెలీకాస్ట్ చేయనున్నట్టు ఛానల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఛానల్ నిర్వాహకులు డేట్ గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ జులై 11వ తేదీ లేదా జులై 18వ తేదీన ఈ సినిమా ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్ అయ్యాయి. వకీల్ సాబ్ బుల్లితెరపై ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments