Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

దేవీ
గురువారం, 24 ఏప్రియల్ 2025 (10:34 IST)
Nani- Hit 3
మే 1న 'HIT 3' విడుదలకు సిద్ధమవుతున్న నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్' చిత్రాన్ని కూడా పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన లుక్ ను కూడా పోస్టర్ రూపంలో విడుదలచేశారు. అయితే దీనికి ముందు దర్శకుడు సుజిత్ తో చేయాల్సి వుంది. కానీ అది వాయిదాపడినట్లు చెప్పారు నాని. 
 
హిట్ 3 ప్రమోషన్ లో భాగంగా  ఇంటర్వ్యూలలో నాని మాట్లాడుతూ,  పవన్ కళ్యాణ్ OG కారణంగా ఇది ఆలస్యమైంది. సుజీత్ తో నా సినిమా ఆలస్యమైంది ఎందుకంటే అతను నా సినిమా ప్రారంభించడానికి ముందు OGని పూర్తి చేయాలి. అతను దానిపై పని చేస్తున్నాడు. ఇది ఎక్కువగా ది ప్యారడైజ్ తర్వాత ప్రారంభమవుతుంది. ఇంతకుముందు సుజిత్ ప్రభాస్ తో సాహో చేశాడు. 
 
ఇక 'HIT 3' లో నాని పోలీసు గా అర్జున్ సర్కార్‌ పాత్రలలో కనిపించనున్నాడు. ట్రైలర్ ఇప్పటికే తీవ్రమైన, హింసాత్మకం,  రక్తంతో తడిసిన  సన్నివేశాలు ఎక్కువగా కనిపించాయి. HIT' యూనివర్స్‌లో మూడవ భాగం ఇది. ఇందులోశ్రీనిధి శెట్టి, ఆదిల్ పాలా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments