Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో సలహాలు తీసుకున్న అలీ... వైకాపాలో చేరడం ఖాయమా?

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (11:34 IST)
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్‌తో సినీ హాస్య నటుడు అలీ ఆదివారం కలిశారు. వైకాపాలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పవన్‌తో భేటీకావడం ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ఆదివారం ఉదయం అలీ స్వయంగా వెళ్లి పవన్‌ కళ్యాణ్‌తో భేటీకావడం ఇపుడు సరికొత్త చర్చకు తెరలేపింది. తన గురువు, మార్గదర్శకుడిగా పవన్‌ను చెప్పుకునే అలీ, పవన్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 
 
కాగా, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న అలీ, అందుకు సంబంధించి పవన్ సలహాలు అడిగి ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చారనే ఆయన సన్నిహితులు అంటున్నారు. వీరిద్దరి మధ్య సమావేశం సుమారు 20 నిమిషాల పాటు జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments