Webdunia - Bharat's app for daily news and videos

Install App

viral Video, నటి అభినయ మాటలు రావు, వినబడదు కానీ నూతన సంవత్సర గ్రీటింగ్స్ చూడండి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (11:09 IST)
టాలీవుడ్ నటి అభినయను చాలా చిత్రాల్లో చూసే వుంటారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ-మహేష్ బాబులకు చెల్లెలు పాత్రలో నటించింది. అభినయకు మాటలు రావు అలాగే వినబడదు. ఈ సమస్యలున్నప్పటికీ కెరీర్లో ఎదిగేందుకు ఆమె నిత్యం కృషి చేస్తూనే వుంటుంది.
 
ఇకపోతే ఈ ఏడాది 2021 సంవత్సరం సందర్భంగా అందరికీ అభినయ శుభాకాంక్షలు చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments