Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనాడు ఎన్టీఆర్-ఏఎన్నార్, ఇప్పుడు మీరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఢిల్లీలో సైరా(Video)

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (18:51 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ రోజు చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుని క‌లిసారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించ‌నున్నారు. 
 
ఈ సినిమా ప్రదర్శనకు ప్రధాని న‌రేంద్ర‌ మోడీతో సహా పలువురు కేంద్ర పెద్దలకు ఆహ్వానం పంపించారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న రిలీజైన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది.

ఈ సంచ‌ల‌న చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించ‌గా... కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. మెగాస్టార్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాటలు... వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.5గా..?

వేసవిలో వేడిగాలులు... ఈ సమ్మర్ హాట్ గురూ... బి అలెర్ట్.. 10 వేడిగాలులు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments