Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరాపానంలో పార్వతి ఫస్ట్‌లుక్ ఇదే

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (20:08 IST)
Pragyanyan
సంపత్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సూరాపానం’. కిక్‌ అండ్‌ ఫన్‌ అనేది ఉపశీర్షిక. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ పతాకంపై మధు యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్‌ ఫస్ట్‌లుక్‌ను నేడు ఆమె జన్మదినం సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్‌ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని కూడా అందించబోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. 
 
అజయ్‌ ఘోష్‌, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రప్రసాద్‌, కెమెరా: విజయ్‌ ఠాగూర్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments