Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత‌ని చూడనివ్వరా... పోలీసులపై తిరగబడ్డ యువకుడు.. అనంతపురంలో...

అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, సినీ నటి సమంత అనంత‌పురంలోని సుభాష్ రోడ్డులోని ఓ మొబైల్ షోరూం ప్రారంభించడానికి వెళ్లింది. అయితే... స‌మంత‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (16:49 IST)
అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, సినీ నటి సమంత అనంత‌పురంలోని సుభాష్ రోడ్డులోని ఓ మొబైల్ షోరూం ప్రారంభించడానికి వెళ్లింది. అయితే... స‌మంత‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ విష‌యం తెలిసి ఆ షోరూం యాజ‌మాన్యం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేసుంటే బాగుండేది కానీ.. అలా చేయ‌లేదు.
 
ఇంకేముంది స‌మంత‌ను చూడ‌టానికి యువ‌తీయువ‌కులు ఎగ‌బ‌డ్డారు. అందులో ఓ యువ‌కుడైతే... అత్యుత్సాహం చూపించాడు. అతడిని పోలీసులు వెనక్కి నెట్టేశారు. దీంతో ఆ అభిమాని పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు. దీంతో సమంత షోరూంను ప్రారంభించి అభిమానులతో మాట్లాడకుండానే వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments