Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో నటించాలంటే నిర్మాత గదిలోకి వెళ్లాలి, వెళ్తావా?: టాలీవుడ్ స్టార్ హీరోపై నటి ఆరోపణలు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (17:46 IST)
క్యాస్టింగ్ కౌచ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య సినీ ఇండస్ట్రీలో దీని గురించి పలువురు నటీమణులు పెద్దఎత్తున మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అనుభవాలను చెప్పుకున్నారు. ఈమధ్య మళ్లీ అలాంటి ఆరోపణలు రాలేదు కానీ తాజాగా మణికర్ణిక చిత్రంలో నటించి తార, సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అయిన అంకితా లోఖండే సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
తను 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాననీ, హిందీలో పవిత్రరిస్తా సీరియల్ ద్వారా పాపులర్ అయిన తర్వాత తనకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మూవీ ఆఫర్ వచ్చినట్లు తెలిపింది. తను వెళ్లగానే... అక్కడ ఓ స్టార్ హీరో పిలిచి... కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడట. దాంతో తను మీ నిర్మాతకు ఎలాంటి కాంప్రమైజ్ కావాలీ, నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించానని చెప్పింది.
 
దీనితో ఆ హీరో మౌనంగా వుండిపోయాడనీ, వెంటనే అతడికి ఓ షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఐతే అలా అడిగిన స్టార్ హీరో ఎవరో, ఆ నిర్మాత ఎవరో పేరు మాత్రం చెప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments