Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై హను-మాన్‌ అంటూ షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా టీం

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (17:58 IST)
Hanuman team
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం 'హను-మాన్‌'. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా   టించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. షూటింగ్ చివరి రోజు అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని మేకర్స్ షేర్ చేశారు.
 
ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. హను-మాన్ భారతదేశం అంతటా చిత్రీకరించబడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన చిత్రాలన్నింటి కంటే బెస్ట్ క్యాలిటీతో  పాటు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కోసం ఈ సినిమాపై ఎక్కువ సమయం కేటాయించారు.
 
ఈ సినిమా టీజర్‌కి యూట్యూబ్‌లో అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. హనుమాన్ జయంతి నాడు విడుదలైన హనుమాన్ చాలీసా కూడా అన్ని మూలల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి టీమ్ అహర్నిశలు కష్టపడుతోంది .
 
హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుద కానుంది. నిర్మాతలు త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments