Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాహ్నవి దాసెట్టికి కరోనా? మహాతల్లి ఏం చెప్పిందంటే?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (22:27 IST)
Mahathalli
తెలుగు యూట్యూబ్ స్టార్ జాహ్నవి దాసెట్టి. ఈమె మహాతల్లి పేరుతో ఈమెకు యూట్యూబ్‌లో ఓ ఛానల్ ఉంది. అక్కడ జాహ్నవి ఛానల్‌కు పది లక్షల మంది సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈమె చేసే వీడియోలకు మంచి వ్యూసే దక్కుతున్నాయి. 
 
తాజాగా ఈమెకు గత కొన్ని రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతోంది. దీంతో ఎందుకైనా మంచిదని డాక్టర్లను సంప్రదించింది. వారి సలహాతో కరోనా పరీక్షలు చేయించుంది. ఈ టెస్టుల్లో ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో మహాతల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఊపరి పీల్చుకున్నారు.
 
కానీ ఈమెకు కరోనా పాజిటివ్ అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో నిజం లేదని జాహ్నవి చెప్పింది. వైద్యులు కూడా సాధారణ జలుబేనని చెప్పారు. అలాగని అశ్రద్ధగా ఉండకుండా.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారని తెలిపింది.
 
జాహ్నవి మహత్తల్లి అనే ఛానల్‌ను 11 మార్చి 2016 న ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 1.78 మిలియన్ పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. జాహ్నవి 7 సెప్టెంబర్ 1991లో జన్మించింది. ఆమె తండ్రి న్యాయవాది, తల్లి ప్రిన్సిపాల్. జాహ్నవి తన ప్రియుడు జూలై 1, 2018 న సుశాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments