Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లానాయక్‌పై విక్టరీ వెంకటేష్, నితిన్ ట్వీట్

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (22:09 IST)
భీమ్లానాయక్ సినిమాను సాగర్ కె. చంద్ర డైరక్ట్ చేశాడు. ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించగా.. నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటించారు.
 
ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పవన్ నుంచి చాలా రోజుల తరువాత మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
 
విక్టరీ వెంటకటేష్ 'భీమ్లానాయక్'పై స్పందించారు. 'భీమ్లానాయక్' మ్యాగ్నిఫిసెన్స్. డేనియల్ శేఖర్ మెరుపుదాడి సక్సెస్‌ను టేకోవర్ చేసుకుంది. రానా నటన అద్భుతం. 'భీమ్లానాయక్' ఘనవిజయం సాధించిన సందర్భంగా టీమ్ అందరికి శుభాకాంక్షలు అని వెంకీ ట్వీట్ చేశారు.
 
ఇంకా హీరో నితిన్ చేసిన పోస్టు కూడా నెట్టింట వైరల్‌గా మారింది. 'ఇది కదా మాకు కావాల్సింది.. రానా దగ్గుబాటి ఇరగ్గొట్టావ్' అంటూ పవన్ స్కెచ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని నితిన్ షేర్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments