Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్‌ నాగేశ్వరరావుకు కోర్టు నుంచి లైన్‌ క్లియర్‌

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:02 IST)
Tiger nageswrao
రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై స్టువర్ట్‌పురంలోని కొందరు కోర్టులో కేసు వేశారు. ఆ సినిమా మమ్మల్ని కించపరిచేవిధంగా తీశారంటూ ఇప్పటి తరానికి చెందిన వారు కేసు వేయగా హైదరాబాద్‌లోని కోర్టు నుంచి ఊరట లభించిందని చిత్రనిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఈరోజు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ, మాకు కొద్దిరోజులుగా టెన్షన్‌ పెట్టిన విషయం క్లియర్‌ కావడం చాలాఆనందంగా వుందని పేర్కొన్నారు. సెన్సార్ వారు కూడా క్లియర్ ఇచ్చిన కొంత మంది కావలి చేసిన వారికి తగిన సమాధానం వచ్చిందని అన్నారు.

ఇక సినిమాపై తనకు పూర్తి నమ్మకం వుందని తెలిపారు. టైగర్‌ నాగేశ్వరరావు ఓ దొంగ మాత్రమేకాదు. ఆయన సినిమాను ఎందుకు తీశామనేది సినిమా చూశాక మీరే చెబుతారని అన్నారు. కార్తికేయ2, కాశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు తీసిన మాకు మా బేనర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments