భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ: బాలయ్య, శ్రీలీల అదరగొట్టేశారు..

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (14:41 IST)
Balakrishna
బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. తెలంగాణ నేపథ్యంలో తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
యూకే, యూఏఈ, భారతదేశంలో తనను తాను చలనచిత్ర, ఫ్యాషన్ విమర్శకుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు భగవంత్ కేసరిపై మొదటి సమీక్ష, రేటింగ్‌ను పంచుకున్నారు. 
 
ఉమైర్ సంధు ఎక్స్‌లో స్పందిస్తూ.. భగవంత్ కేసరి తర్వాత, నందమూరి బాలకృష్ణ 63 ఏళ్ల వయసులో టాలీవుడ్‌లో నంబర్ 1 నటుడు అవుతాడు. అతను చలనచిత్రంలో షో స్టోల్ చేశాడు. సూపర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్. 
 
శ్రీలీల న్యూ క్రష్ ఆఫ్ సౌత్ ఇండియా ఆమె చాలా బాగా నటించింది. ఇంకా భగవంత్ కేసరికి 4/5 రేటింగ్ ఇచ్చాడు. భగవంత్ కేసరి చిత్రానికి కామెడీ, యాక్షన్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 
 
కాజల్ అగర్వాల్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెడి, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments