సెన్సార్ పూర్తి చేసుకున్న సంత - మట్టి మనుషుల ప్రేమకథ

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (23:00 IST)
Santha still
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, సురేష్ ఆత్రేయ నిర్మిస్తొన్న చిత్రం "సంత" ( మట్టి మనుషుల ప్రేమకథ ) అనేది ట్యాగ్ లైన్.  నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లో తెరకెక్కుతొన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
క‌థ ప్ర‌కారం కొత్త‌వారైనా చ‌క్క‌గా న‌టించార‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు న‌టిస్తున్నారు.
 
సాంకేతిక నిపుణులు: మాటలు: ఎస్.కె.అనీఫ్, డా.పసునూరి రవీందర్, ఫైట్స్ : రవి,  పాటలు:  గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, మాట్లా తిరుపతి, కెమెరాః ఫణీంద్ర వర్మ అల్లూరి నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, సురేష్ ఆత్రేయ,  కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments