Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి విత్ డ్రా చేసుకోమన్నారు.. ప్రకాష్, నాగబాబు సపోర్ట్ కావాలి: మంచు విష్ణు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (21:28 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా దానిపై రచ్చ ముగియలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నన్ను సైడ్ అవ్వమని చెప్పారని, విత్ డ్రా చేసుకోమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పకూడదని అనుకున్నప్పటికీ ఎన్నికలు ముగియడంతో చెప్పా.. అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. 
 
రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడే అయినా తన ఓటు ప్రకాష్ రాజ్ కే వెళ్లిందని అన్నారు. ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను నేను ఆమోదించబోనన్నారు. ప్రకాష్ రాజు గారి ఐడియాలు, వారి అనుభవం నాకు కావాలని అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. 
 
నాన్ తెలుగు అనే ప్యాక్టర్ ప్రకాష్ రాజ్ ను ఓడగొట్టింనేది నేను నమ్మను అన్నారు. 250 మంది వరకు తెలుగు వాళ్లు ఓట్లేసి ప్రకాష్ రాజును కావాలని కోరారని విష్ణు చెప్పారు. శ్రీకాంత్ తో కలిసి పనిచేస్తానిని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్ రాజ్‌కు ఓటేశాడని మా మధ్య అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు. చరణ్ నాకు సోదరుడు" అని తెలిపారు.
 
ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న మంచు విష్ణు..​. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను అని తెలిపారు. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించనని... త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతానని అన్నారు. అలాగే ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామాను కూడా ఆమోదించను అని చెప్పారు. వాళ్లిద్దరి సపోర్ట్ నాకు కావాలని అన్నారు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments