Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు హీరోలు చాలా స్పెష‌ల్ అంటున్న హీరోయిన్‌

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (20:32 IST)
Samyukta Menon
మ‌ల‌యాళ న‌టి సంయుక్తా మీన‌న్ ఒకేరోజు రెండు సినిమాల‌కు సైన్ చేసింది. క‌రోనా టైంలోనే ఆమె భీమ్లానాయ‌క్‌, బింబిసార్ చిత్రాల‌కు సైన్ చేయ‌డం విది నాపై చూపిన క‌రుణ అని పేర్కొంది. భీమ్లానాయ‌క్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెల్లెలుగా న‌టించి మెప్పించింది. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చాలా విష‌యాలు తెలుసుకున్నాన‌నీ, ఆయ‌న చూపే రెస్పెక్ట్ మ‌ర్చిపోలేనిది అన్నారు.
 
 కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీలో రెండో క‌ళ్యాణ్‌రామ్‌కు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇత‌ర హీరోల గురించి ప‌లు విష‌యాలు తెలిపింది. క‌ళ్యాణ్‌రామ్‌లో కొత్త‌గా ఏదో చేయాల‌నే త‌ప‌న గ్ర‌హించానంది.  తప్పకుండా బింబిసార మంచి విజయం అందుకుంటుందని అన్నారు. 
 
ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ తో మాట్లాడానని, ఆయన నటనా ప్రావిణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు.  మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, మహేష్ ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ వంటి వారని, ఆయన ప్రక్కన మూవీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు. త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో నేను న‌టిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లో నిజంలేద‌ని. అదే నిజ‌మైతే అదృష్ట‌వంతురాలు అవుతాన‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments