Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో మరో విషాదం: బట్టలు ఆరేస్తుండగా జారిపడి దర్శకుడు మృతి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (07:51 IST)
టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు. బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్‌లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.
 
భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెప్తున్నారు.
 
నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి రమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా, పైడి రమేష్ దర్శకత్వంలో 'రూల్‌' అనే సినిమా తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా నడవకపోయినా.. మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్‌ ఇలా మృతిచెందడం.. టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు : పోలీసులు బలవంతంగా సంతకం చేయించారంటూ పల్టీ..

తూగో జిల్లాలో బర్డ్ ‌ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..

గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments