Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టలకేలకు పోలీసులకు లొంగిపోయిన వనితా రెడ్డి

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయింది.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (14:49 IST)
టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయింది. సాక్ష్యాల సేక‌ర‌ణలో భాగంగా తాను ఇంత‌కాలం లొంగిపోకుండా ఆలస్యం చేసిన‌ట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు తెలిపింది. 
 
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజ‌య్‌ని తాను ఎన్న‌డూ వేధించ‌లేద‌ని, సెల్ఫీ వీడియోలో త‌న పేరు ఎందుకు ప్ర‌స్తావించాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వాపోయింది. తామిద్దరికీ మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకోవాలని నిర్ణయించి కోర్టుకు వెళ్లామని, ఈకేసు కోర్టులో సాగుతుందన్నారు. 
 
విజయ్ ఆత్మహత్య కేసులో తనపై ఆరోపణలు వస్తున్నాయని, అందువల్ల ఈ కేసులో అన్ని రకాల ఆధారాల‌ను పోలీసుల‌కు స‌మ‌ర్పిస్తాన‌ని తెలిపింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న విజ‌య్‌, త‌న భార్య, మ‌రో ఇద్ద‌రు క‌లిసి త‌న‌ను వేధించార‌ని చ‌నిపోవ‌డానికి ముందు సెల్ఫీ వీడియోలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. అప్ప‌ట్నుంచి ఆమె పరారీలో ఉన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments