Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కు అవినాష్‌కి తెలంగాణ సర్కార్ రూ. 60,000 ఆర్థిక సాయం, మొన్ననేగా గోవా వెళ్లివచ్చిందంటూ...

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (18:59 IST)
ముక్కు అవినాష్. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అంతేకాదు, జబర్దస్త్ కమెడియన్ గా మంచి మార్కులు వున్నాయి కూడా. ఆయన తల్లి ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ సర్కార్ ముక్కు అవినాష్ కి రూ. 60 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. శనివారం 60 వేల రూపాయల చెక్కును మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఈ ఫోటోలను ముక్కు అవినాష్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
 
ఐతే ఈ సాయంపై పలువురు నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముక్కు అవినాష్ మొన్ననే గోవా వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చాడనీ, మణికొండలో అతడికి ఇల్లు వుందనీ, అతడేమీ పేదవాడు కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. తెలంగాణలో పూట గడవని రైతులు వున్నారనీ, కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, అలాంటి కుటుంబాలకు ఇలాంటి సాయం అందితే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments