Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే న‌టుడు అయ్యాను - త‌రుణ్ భాస్క‌ర్

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (21:23 IST)
విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్న చిత్రం మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ మొదటిసారి లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పాడు.
 
‘నా చిన్న తనంలో మా అమ్మ రాసుకున్న ఒక నోట్‌ని రీసెంట్‌గా నాకు చూపించింది. నేను యాక్టర్ అవ్వాలని ఆమె అందులో రాసుకున్నారు. అనుకోకుండా ఇప్పుడు నేను కథానాయకుడిగా నటిస్తున్నా. బహుశా అందరూ అలా కోరుకోవడం వల్ల నటుడిని అయ్యానేమో.. కానీ నేనైతే డైరెక్షన్ వైపు అడుగులు వేశాను. ఒకవేళ నన్ను జనాలు యాక్టర్‌గా అంగీకరించకపోతే సంతోషంగా నా డైరెక్షన్స్, ఎడిటింగ్‌తో బిజీ అవుతాను’ అని తరుణ్ వివరణ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments