Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనా తక్కువేం తినలేదు... అమితాబ్‌పై తనూశ్రీ దత్తా

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై నటి తనూశ్రీ దత్తా కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను లైంగికకంగా పలు విధాలుగా వేధించారంటూ నటుడు నానా పటేకర్‌పై ఆమె ఆరోపణలు చేసింది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (15:11 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై నటి తనూశ్రీ దత్తా కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను లైంగికకంగా పలు విధాలుగా వేధించారంటూ నటుడు నానా పటేకర్‌పై ఆమె ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఇపుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా బిగ్ బి‌ అమితాబ్‌పై కూడా సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
 
త‌నుశ్రీ వివాదం గురించి అమితాబ్‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా 'నేను నానా ప‌టేక‌ర్‌ను కాదు, త‌నుశ్రీని కాదు.. అలాంట‌ప్పుడు నేనెలా స్పందిస్తాను' అని సమాధానమిచ్చారు. దీంతో త‌నుశ్రీకి కోపం వ‌చ్చింది. 'ఒక మ‌హిళ‌కు జ‌రిగిన అన్యాయం గురించి క‌నీసం స్పందించ‌ని ఇలాంటి వారు పెద్ద హీరోలా? ఇలాంటి వాళ్లా సామాజిక సందేశాల పేరుతో సినిమాలు చేసేది? సినిమాల్లో ఎన్నో పాత్ర‌లు పోషిస్తారు. కానీ, క‌ళ్ల ముందు జ‌రుగుతున్న అన్యాయాల‌ గురించి క‌నీసం స్పందించరు. అమితాబ్ అన్న మాట‌లు నాకు చాలా బాధ క‌లిగించాయ'ని త‌నుశ్రీ చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments