Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గురించి తమన్నా... మంచి అబ్బాయిని చూడమన్నాను..

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (15:34 IST)
తెల్లపిల్ల తమ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 సంవత్సరాలైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా.


ఇటీవల తమన్నా ఫోటో షూట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె నటించిన తాజా చిత్రం 'అభినేత్రి 2' తెలుగు, తమిళ భాషల్లో గత శుక్రవారమే విడుదలైంది. 
 
తమన్నా తెలుగు, తమిళ పరిశ్రమల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. యువరాణిగా తమన్నా ఇందులో కనువిందు చేయనుందని టాక్ వస్తోంది.  
 
ఇకపోతే.. అభినేత్రి 2 ప్రమోషన్‌లో పాల్గొన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇప్పటికే 29 ఏళ్ల పడిలో తమన్నా.. తాను పెళ్లికి సిద్ధంగా వున్నానని.. అంతేగాకుండా తమ చిత్ర దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌కు కూడా తనకొక సంబంధం చూడమని చెప్పాను, మీరు కూడా మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే నాతో చెప్పండి అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments