Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడ్రన్ విడో పాత్రలో టబు (video)

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:01 IST)
అలనాటి తార అందరినీ అలరించిన ముద్దుగుమ్మ టబు కూడా తనకు నచ్చిన ఒక పాత్ర చేయడానికి ముందుకు వచ్చింది. అది ఏమిటంటే మోడ్రన్ విడో పాత్రలో నటించడానికి సిద్ధమైంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న వైట్ సినిమాలో మోడ్రన్ విడో పాత్ర కోసం ఆయన టబును సంప్రదించినట్లు సమాచారం.
 
అలాగే పాత్ర నచ్చడంతో ఆమె వైవిధ్యంగా ఉండటం కోసం, ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందట. దాదాపు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 21 సంవత్సరాల తర్వాత రాబోతున్న చిత్రం వైట్.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా అస్తిత్వం ..ఇక ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.
 
ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం ఒక వితంతువును కేంద్ర బిందువుగా తీసుకొని, ఈ సినిమా మొత్తం నడుస్తోంది. ఇక కీలక పాత్ర పోషించడానికి టబు ఒప్పుకుందని.. ముఖ్యంగా నేటి సమాజంలో యువత విడో అయితే ఎలా ఉంటుంది ..? ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతోంది..? అనే నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు వినికిడి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments