Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి దశకు చేరుకున్న సైరా షూటింగ్.. అక్టోబర్ 2న విడుదల

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:01 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. 
 
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. స్వాతంత్ర్య సమర నేపథ్యానికి సంబంధించిన సినిమా కావడంతో ఈ సినిమాను కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని ముందుగా చిత్ర యూనిట్ భావించింది. 
 
అయితే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు విడుదల చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయడాన్ని దర్శక నిర్మాతలు దాదాపు ఖరారు చేశారట. నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments