Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 4 సస్పెన్స్.. ప్రోమో విడుదల.. వృద్ధుడి వేషంలో నాగార్జున (video)

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (11:52 IST)
Nagarjuna
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఈ షోను అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ సీజన్ ప్రోమోను బుధవారం రోజున స్టార్ మా విడుదల చేసింది. ఇందులో నాగార్జున ఓ వృద్ధుడి వేషంలో కనిపించారు.
 
నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడ్డానికి స్టే ట్యూన్డ్ అంటూ స్టార్ మా ఈ ప్రోమోకి క్యాప్షన్ ఇచ్చింది. ఈ టీజర్‌లో నాగార్జున ఒక దుర్భిణి పెట్టుకొని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరుగుతోందో చూడాలనే ఆరాటంలో ప్రేక్షకులు ఉన్నట్టు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ నాగార్జున లుక్ గురించి చర్చించుకుంటున్నారు.
 
హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో ఈ ప్రోమోను చిత్రీకరించారు. కరోనా మహామ్మారి కారణంగా ఈసారి బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెల్సిందే. 
 
ఈ సారి బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున ప్రారంభించాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి 70 రోజుల్లో ఈ షో ముగియనుంది. తక్కువ మందితో ఈ షో జరుగనుంది. కంటిస్టెంట్లకు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా వున్నారని డాక్టర్లు నిర్ధారించిన తర్వాతే హౌస్‌లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Next em jarugutundo chudataniki stay tuned!!! #BiggBossTelugu4 coming soon on @StarMaa

A post shared by STAR MAA (@starmaa) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments